సోదరి రీతూ స్వల్ప గాయాలతో తప్పించుకోగా స్నేహితుడు విక్రాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. రా.వన్ హీరో షారుఖ్ ఖాన్ చారు ఖండాల్ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. స్వయంగా వెళ్లి ఆమెను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
26 మార్చి, 2012
చావుబ్రతుకుల్లో నేషనల్ అవార్డ్ విన్నర్( రా.వన్)
సోదరి రీతూ స్వల్ప గాయాలతో తప్పించుకోగా స్నేహితుడు విక్రాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణం. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. రా.వన్ హీరో షారుఖ్ ఖాన్ చారు ఖండాల్ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. స్వయంగా వెళ్లి ఆమెను కలిసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి