7 మార్చి, 2012

సంక్షోభంలో ఎయిర్‌ఇండియా

                                        AA
ఎయిరిండియాలో సంక్షోభం ముదురుతోంది. బకాయిల కోసం ఏ వన్‌ పైలెట్లు సమ్మె సైరన్‌ మోగిస్తున్నారు. తమకు చెల్లించాల్సిన జీతాలు, ఇతర ఇన్సెన్టీవులు ఏప్రిల్‌ మొదటికల్లా చెల్లించకపోతే విధులకు హాజరుకాకూడదని నిర్ణయించారు. ఈమేరకు ఎయిరిండియాకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. అయితే పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి తలెత్తుతుండటంతో పౌర విమానాయానశాఖ మంత్రి ప్రపుల్‌పటేల్‌, కార్మికశాఖా మంత్రి తక్షణ చర్యలపై అప్రమత్తమయ్యారు. 

కామెంట్‌లు లేవు: