24 జూన్, 2012

టాప్‌లెస్ లేడీకి.....పెళ్లి ప్రపోజల్





















ఎఫ్.హెచ్.ఎం మేగజన్ కోసం ఆ మధ్య న్యూడ్ ఫోజులు ఇచ్చి అందరి దృష్టి తనపై పడేలా చేసుకోవడంతో పాటు...బాలీవుడ్ సినిమా అవకాశాలు దక్కించుకున్న పాకిస్థాన్ సెక్సీ లేడీ వీణా మాలిక్ ఇక సినిమాల్లోనూ ఏ మాత్రం సిగ్గు పడకుండా విప్పేయడానికి సిద్దమైంది.

ప్రస్తుతం వీణా మాలిక్ ‘దాల్‌మే కుచ్ కాలా హై' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అమ్మడు ఓ సన్నివేశంలో టాప్ లెస్‌గా కనిపించబోతోందట. సెక్స్ బాంబుగా ముద్ర వేయించుకుని శృంగార ప్రధానమై పాత్రలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వీణా మాలిక్ నిర్మాతలు టాప్ లెస్ ప్రపోజల్ తేగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకుందట.

ఆ సినిమా సంగతి అలా ఉంచితే...ఈ టాప్‌లెస్ భామ వయ్యారాలకు ప్లాట్ అయిపోయిన బాలీవుడ్ నటుడు రాజా చౌదరి వీణామాలిక్‌ను పెళ్లాడాలని, ఆమె అందమంతా తన సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నారని బాలీవుడ్ టాక్. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడట.

అయితే వీణా మాలక్ మాత్రం ఏ విషయం స్పష్టం చేయకుండా తన కొంటె చూపులతో రాజా చౌదరికి పిచ్చెక్కిస్తోందని, ఆమె మైకంలో పడ్డ రాజా...నటనపై సరిగా దృష్టి పెట్టలేక పోతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో ‘జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విద్యాబాలన్ నటించిన ‘ది డర్టీ పిక్చర్' 114 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. సిల్స్ స్మిత జీవతం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తరహాలో మరో చిత్రం కన్నడంలో రూపొందుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కామెంట్‌లు లేవు: