తెలుగు విజన్
తెలుగు న్యూస్
Pages
Home
రాజకీయం
సినిమా
కలగూరగంప
గేమ్స్
27 ఫిబ్ర, 2012
ఉద్యోగాలంటూ మోసం
ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి కొందరు నిరుద్యోగులను నిండా ముంచాడు. రూ.80 కోట్ల మేరకు వసూలు చేసి ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి