* హైద్రాబాద్‌లో ఆరు జంటలకు పెళ్లిళ్లు
వాలెంటైన్ డే రోజున ప్రేమికులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు చుక్కలు చూపించారు. పెళ్లి చేస్తామంటూ హైదరాబాద్‌లో లవర్స్‌ని వెంటాడడంతో చాలాచోట్ల జంటలు పారిపోయాయి. అయినా.. భజరంగ్ దళం హల్‌చల్ చేసింది. నగర శివార్లలోని సంఘీ టెంపుల్ వద్ద ఐదు జంటలకు, మొయినాబాద్‌లో మరో జంటకు కళ్యాణం జరిపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి