వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మోనికా లుయెన్‌స్కీ ప్రేమాయణం మరోసారి వివాదం మారింది. ఈ ప్రేమాయణం గుట్టును క్లింటన్ మాజీ అనుచురుడు విప్పాడు. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ఆయన ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్న ప్రస్తుత తరుణంలో అది తెర మీదికి ఆ ప్రేమాయణం వచ్చింది. ఇది ఆయనకు ఎదురుదెబ్బేనని అంటున్నారు.
వారి ప్రేమాయణంపై రూపొందించిన డాక్యుమెంటరీని ఈ నెల 20వ తేదీన ప్రసారం చేయనున్నట్లు టెలిగ్రాప్ పత్రిక రాసింది. 1998 కాలంలో క్లింటన్‌కు సహాయకుల్లో పనిచేసినవారిలోని డిక్ మొర్రిస్ ఆ ప్రేమాయణానికి సంబంధించిన గుట్టు విప్పుతూ డాక్యుమెంటరీలో కనిపిస్తాడని ఆ పత్రిక రాసింది. మొర్రిస్ వారి ప్రేమాయణం గురించి బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.
క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మోనికా అందులో పనిచేసింది. మోడల్ కూడా అయిన మోనికాను చూడగానే క్లింటన్ ప్రేమలో పడ్డారట. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. ఈ ప్రేమాయణం వల్ల క్లింటన్ పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి