గౌహతి: ఆస్సాంలోని గౌహతిలో గల ప్రసిద్ధ కామాఖ్య ఆలయానికి వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తి తలను పోలీసులు కనిపెట్టారు. కామాఖ్య ఆలయానికి వెళ్లే దారిలో ప్లాస్టిక్ సంచీలో మనిషి తలకాయ ఉండడాన్ని వారు శుక్రవారం గుర్తించారు. మనిషిని బలి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్లాస్టిక్ సంచీలో తలతో పాటు మతపరమైన వ్యాక్యాలు రాసిన కాగితం కనిపించింది. దీంతో ఆ అనుమానాలతెగిన పడిన తలను బట్టి హతుడు స్థానికుడు కాదని పోలీసులు అంటున్నారు. ఆ వ్యక్తి మొండెం కోసం పోలీసులు గాలిస్తున్నారు. తల లభించిన చోటు రక్తం మరకలు లేవని, అందువల్ల హత్య మరో చోట జరిగి ఉంటుందని, తలను నరికి కామాఖ్య ఆలయానికి తెచ్చి ఉంటారని పోలీసులు అంటున్నారు. కామాఖ్య ఆలయంలో మనిషిని బలి ఇచ్చి ఉంటారనే అనుమానాలను పోలీసులు తోసిపుచ్చడం లేదు. మనుషులను బలి ఇచ్చిన చరిత్ర కామాఖ్య ఆలయానికి ఉంది.
2 మార్చి, 2012
కామాఖ్య ఆలయం వద్ద నరబలి, ప్లాస్టిక్ సంచీలో మనిషి తల

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి