10 ఫిబ్ర, 2012

సిసిలీలో బద్ధలైన ఎట్నా అగ్నిపర్వతం

సిసిలీలో అగ్నిపర్వతం బద్దలైంది. మధ్యదరా సముద్రంలో అతిపెద్ద దీవిలోని మౌంట్ ఎట్నా వాల్కనో బ్లాస్ట్ కావడంతో వందల మీటర్ల ఎత్తున లావా ఎసిగిసిపడుతోంది. మంటలు సమీపంలోని కెటానియా, టార్ మినా పట్టణాలను భయకంపితులను గురి చేస్తున్నాయి. అటు ఆకాశాన్ని దట్టమైన బూడిద కమ్మేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో కెటానియా ఎయిర్ పోర్టును క్లోజ్ చేశారు. 

కామెంట్‌లు లేవు: