29 ఫిబ్ర, 2012

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం

* పంటకాల్వలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు
* పి. గన్నవరం మండలం పెద్దపూడిలో ఘటన
* 15 మంది విద్యార్థుల గల్లంతు
* 30 మంది విద్యార్థులను కాపాడిన గ్రామస్థులు 


తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పెద్దపూడిలో సాయితేజ పబ్లిక్‌ స్కూల్‌ బస్సు పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గల్లంతయ్యారు.

కామెంట్‌లు లేవు: