బర్డ్ ఫ్లూ మరోమారు జడలు విప్పింది. ఈ వ్యాధి ధాటికి బీహారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కాకులు నేల రాలుతున్నాయి. గత నెలన్నరపాటుగా కాకులు వరసబెట్టి చస్తున్నాయి. కారణం ఏంటని వైద్యులు పరీక్షలు చేస్తే... చచ్చిపోతున్న కాకులకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలింది.
దీంతో పాట్నా సహా బర్డ్ ఫ్లూ ప్రభావిత జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చచ్చి పడి ఉన్న కాకులను తాకవద్దని, ఎక్కడైనా కాకులు చచ్చిపడి ఉన్నట్లు గమనిస్తే ఆ వివరాలను తమకు తెలపాలని కోరారు.
బీహార్ రాష్ట్రంలో గత నెలన్నరగా గయా, బంకా, నవాడ, భాగల్పూర్, ఔరంగాబాద్ తదితర జిల్లాల్లోనూ కాకులు గుట్టలుగుట్టలుగా చచ్చిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తగు చర్యలు తీకోవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి