29 ఫిబ్ర, 2012

బాలీవుడ్ లో రెండు ఆఫర్స్ కొట్టేసిన ఇల్లియనా

* వరుస ఆఫర్ల తో ఇలియానా ఖుషీ
* లాస్ట్ ఇయర్ ఒక్క హిట్టు లేని ఇలియానా
* ప్రజెంట్ బాలీవుడ్ లో బర్ఫీ మూవి చేస్తున్న గోవా బేబి 


గోవా బేబి ఇలియానా ఇప్పుడో బంపర్ ఆఫర్ని కొట్టేసింది. ఒకటి కాదు ఏకంగా రెండు బంపర్ బాలీవుడ్ ఆఫర్స్నీ క్యాచ్ చేసింది. ప్రజెంట్ స్నేహితుడు హిట్ తో దూసుకెళ్తున్న ఇల్లి... బాలీవుడ్‌లో బర్ఫీ మూవిలో నటిస్తోంది. ఈ మూవితో పాటు ఇదే ప్రొడక్షన్ లో మరో రెండు సినిమాలు చేయనుంది.

కామెంట్‌లు లేవు: