న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలో యుపిఎ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యన్ స్వామిని చంపడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని చంపించడానికి ప్రయత్నించారా? స్వామి వ్యవహారం చూస్తుంటే ఆయన సోనియా వెంట పడినట్లు కనిపిస్తున్నారు. తన ట్వీట్‌ల ద్వారా కూడా సోనియానే లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. సోనియా గాంధీ తనను 2006లో రెండు సార్లు రాయబరేలీ, లక్నోల్లో చంపించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆయన ట్విట్టర్‌లో రాసుకున్నారు. ఈ వ్యవహారంపై తన వద్ద రుజువులు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకున్నారు. ఆరేళ్ల క్రితం నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల రూపంలో ఆ రుజువులు ఉన్నాయని ఆయన అన్నారు.
2జి స్కామ్‌లో ఎ రాజా ప్రాసిక్యూషన్‌కు ప్రధాని అనుమతిని కోరే అర్హబత ఉందని సుప్రీంకోర్టు జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తన భద్రత గురించి మీరు ఆలోచించాల్సి ఉందని, 2006 ఏప్రిల్ 23వ తేదీన సోనియా రాయబరేలీలో తనపై తొలి హత్యా ప్రయత్నం చేయించారని, ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఉందని ఆయన ట్వీట్ చేశారు.(sourece one india?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి