2 ఫిబ్ర, 2012

త్వరలో రీమా సేన్ వివాహం

సినీ తారల్లో కళ్యాణ ఘడియలు మొదలయ్యాయి. జెనీలియా, స్నేహాల తర్వాత ఇప్పుడు రీమా సేన్ 2012 లో వివాహం కోసం సిద్ధంగా ఉంది. ఈ నటి ఆమె ప్రియుడు శివ కరణ్ సింగ్ తో మార్చి 11 న వివాహానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రీమా సేన్ వివాహం ఢిల్లీ లో ఉంటుందని వివాహ వేడుక శివ కరణ్ సింగ్ ఫాం హౌస్ లో మూడు రోజుల ముందు మొదలవుతుంది సమాచారం. 
వివాహ సన్నాహాలు సాఫీగా సాగుతున్నట్లు సమాచారం. శివ కరణ్ సింగ్ ఒక ఢిల్లీ లో స్థిరపడ్డ రెస్టారెంట్ ఓనర్ మరియు వారు రెండు సంవత్సరాల నుండి కలిసి తిరుగుతున్నారు.

కామెంట్‌లు లేవు: