3 మార్చి, 2012

కొత్త గెటప్‌లో శంకర్‌ రావు హల్‌చల్‌

                                                 AA
సంచలనల వ్యాఖ్యలతో మంత్రి పదవికి దూరమైన శంకర్రావు కొత్త లుక్‌తో అందరిని ఆకర్షిస్తున్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మాయ ఏగ్జిబిషన్ లో కౌబాయ్ గేటప్‌ తో అందరి మతి పోగట్టారు శంకరన్న. జగన్ వర్గం పై వేటు శుభ పరిణామమని... అయితే స్పీకర్ రాత్రి సమయంలో ప్రకటించటం పై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తింటే హైదరాబాద్ బిర్యాని తినాలి.. తాగితే హైదరాబాద్ శోర్బా తాగాలంటూ అదరగొట్టారు శంకర్రావు. 


కామెంట్‌లు లేవు: