గుగూల్ వార్షిక ఐ/వో సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభవుతున్న నేపధ్యంలో
సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకుంది. ఇప్పటికే ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లు తమ తమ
నూతన ఆవిష్కరణలకు సంబంధించి కార్యాచరణను ప్రకటించాయి. ఈ తరుణంలో జూన్ 27
నుంచి 29 వరకు గుగూల్ నిర్వహించనున్న కార్యక్రమం పై పెద్ద ఎత్తున అంచనాలు
నెలకున్నాయి. ఈ వేదిక పై గుగూల్ ప్రకటించనున్న భవిష్యత్ కార్యాచరణ పట్ల అటు
వినియోగదారుల్లో ఇటు ఉత్పత్తిదారుల్లో ఆత్రుత నెలకుంది. వార్షిక ఐ/వో
సమావేశాల్లో భాగంగా గుగూల్ ఈ అంశాలను ప్రకటించే అవకాశం ఉంది………

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి