గత 1999-2000 నుంచి 2010-11వ సంవత్సరం వరకు గల కాలంలో సగటు వృద్ధి రేటు ఆధారంగా వచ్చే 2015-16వ సంవత్సరంలో భారతదేశ బంగారం దిగుమతి 10,000 కోట్ల డాలర్ దాటుతుందని అంచనా
వేయబడింది.
పైగా బంగారం, వెండిపై దిగుమతి, ఉత్పత్తి పన్ను పెరగడంతో ధరల పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని దిగుమతి చేసే దేశాల్లో భారత్‌కు అత్యున్నత స్థానం ఉంది. ఇంకా 2001-02వ ఆర్థిక సంవత్సరంలో 410 కోట్ల డాలరుగా ఉన్న బంగారం దిగుమతి, గత 2010-11వ ఆర్థిక సంవత్సరంలో 3,380 కోట్ల డాలర్లుగా పెరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి