బూతు బొమ్మలు కలిగిన పోర్న్ సైట్లను నెట్ సెంటర్లకు వెళ్లి కొందరు చూస్తుంటారని విన్నాం. కానీ కర్నాకట అసెంబ్లీలో ఆ రాష్ట్ర సహకార శాఖామంత్రి లక్ష్మణ్ ఏకంగా తన మొబైల్ ఫోనులో బూతు బొమ్మలను చూడటమే కాకుండా తన ప్రక్కనే ఉన్న సహచర మంత్రిగారికి కూడా చూపిస్తూ కెమేరా కంటికి చిక్కారు.
ఒకవైపు సభలో ప్రజా సమస్యలపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంటే, ఈయనగారు మాత్రం తాపీగా చేతిలో పెద్ద సైజు మొబైల్ ఫోను పట్టుకుని బూతు బొమ్మలను చూస్తూ సుమారు గంటన్నరపాటు గడిపారు.
సంప్రదాయాలు, విలువలు గురించి చెప్పే భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రిగారు ఇటువంటి బూతు చిత్రాలను చూడటంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మరి బూతు చిత్రాల లోలుడు లక్ష్మణ్‌పై భాజపా ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి